AIIMS Recruitment పరిచయం
All India Institute of Medical Science 21 senior resident recruitment పోస్ట్ ప్రకటించింది అదికార నోటిఫికేషన్ 21 ఏప్రిల్ 2026 న విడుదల అయింది. దీనికి అప్లై చేయడానికి ఆసక్తి వున్న candidates ఆన్లైన్ ద్వారా 30 May 2026 లోపు అప్లై చేయండి. AIIMS Recruitment 2026 అప్లై చేయడానికి ముందు అఫిసియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ను జాగ్రతగా చదవండి.
Overview
| విశేష | వివరాలు |
|---|---|
| సంస్థ | AIIMS Mangalagiri |
| పోస్ట్ పేరు | Senior Resident |
| మొత్తం ఖాళీలు | 21 పోస్టలు |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
| దరఖాస్తు చేసుకునే చివరి తేది | 30 May 2026 |
Senior Resident Recruitment ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
| డిపార్ట్మెంట్ | ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ |
|---|---|
| Anesthesiology | MD/DNB in Anaesthesiology |
| Anatomy | MD/DNB in Anatomy OR M.Sc/M.Biotech in Anatomy with Ph.D. in the concerned/allied subject |
| Biochemistry | MD/DNB in Biochemistry OR M.Sc/M.Biotech in Biochemistry with Ph.D. in the concerned/allied subject |
| Community & Family Medicine | MD/DNB in Community Medicine |
| Dermatology | MD/DNB in Dermatology & Venereology |
| Forensic Medicine & Toxicology |
Senior Resident Recruitment పోస్ట్ వివరాలు
| పోస్ట్ పేరు | మొత్తం కాళీలు |
|---|---|
| Anesthesiology | 1 |
| Anatomy | 1 |
| Biochemistry | 1 |
| Community & Family Medicine | 1 |
| Dermatology | 1 |
| Forensic Medicine & Toxicology | 1 |
| General Medicine | 3 |
Frequently Asked Questions
Comments
Login to join the discussion
Log inNo comments yet
